Headache : మీ తలనొప్పినీ నిమిషంలో దూరం చేసుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే..!

మనలో చాలామంది తీవ్రమైన తలనొప్పి సమస్య( Headache )తో బాధపడుతూ ఉంటారు.అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

తలనొప్పి అనేది కొందరు కంప్యూటర్ నీ ఎక్కువగా ఉపయోగించినప్పుడు, ఫోన్ ఎక్కువసేపు చూసినప్పుడు, రాత్రిపూట సరిగ్గా నిద్ర లేనప్పుడు వస్తూ ఉంటుంది.ఇక తలనొప్పి అనేది సాధారణ సమస్య అయినప్పటికీ దీని వల్ల కలిగే నొప్పి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

అయితే ఈ సమస్య నుండి తప్పించుకోవాలి అనుకునేవారు మన ఇంటిలో లభించే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అయితే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఆ పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే మీరు తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతుంటే మీ ఇంట్లో లభించే లవంగాలను( Cloves ) ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.లవంగాలు తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగేలా చేస్తాయి.లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

దీనివల్ల తలనొప్పి తగ్గుతుంది.ఇంకా చెప్పాలంటే అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు అయినా వెంటనే దూరమవుతాయి.

తలనొప్పి ఉన్నప్పుడు మీరు ఇంట్లో అల్లం తీసుకుని దీంతో పాటు దాల్చిన చెక్క( Cinnamon Tea ) తీసుకుని టీ తయారుచేసుకుని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే నిమ్మకాయ నీళ్లు తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.జీలకర్ర, నీళ్లు( Cumin Water ) కలిపి తాగితే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.

ఎందుకంటే కొన్నిసార్లు కడుపులో గ్యాస్ సమస్య వచ్చేటప్పుడు కూడా తలనొప్పికి దాడి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి జీలకర్ర, ఉప్పు, నీళ్లు తాగితే గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

అదే విధంగా తల నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు