సింహాద్రి అప్పన్న సింహగిరిపై వైభవంగా నిత్యకళ్యాణం..

సింహాద్రి అప్పన్న సింహగిరిపై వైభవంగా నిత్యకళ్యాణం.

సింహాచలం శ్రీ సింహాద్రి శ్రీవరాహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం దశమి పర్వదినాన సింహాద్రి నాధుడు కల్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఉత్సవంలో భాగంగా సింహాద్రి నాధుడు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు.తదుపరి స్వామివారి ఆర్జిత సేవలు అత్యంత కీలకమైన గరుడ సేవను ఘనంగా జరిపించారు.

వేదం మంత్రోచ్ఛారణల నడుమ మృదుమధుర మాంగల్య సేవలో సింహాచలం సింహాద్రి నాధుడు కి భక్తులు దర్శించుకున్నారు.గిరిప్రదక్షణం రద్దు కారణంగా స్వామివారి దర్శనం భాగ్యం కోసం ఇప్పుడు భక్తులు తాకిడి ఎక్కువయింది.

వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తాకిడి దర్శనం ఒక్కరోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.చాలా మంది ప్రముఖులు కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు.

Advertisement

ఈ ఏడాది గిరిప్రదక్షిణ రద్దయిన సంగతి తెలిసిందే.కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని నిర్ణయం.తీసుకున్నారు.

తగ్గుముఖం పట్టడంతో, రాష్ట్రంలో కూర్పు ఎత్తేయడంతో భక్తులు తాకిడి ఎక్కువైంది.శ్రీ సింహాద్రి శ్రీవరాహా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతిరోజు భక్తుల రద్దీ ఎక్కువైంది.

కరోనా సమయంలో దేవాలయానికి రానీ  వివిధ రాష్ట్రాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తన్నారు.

ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే జున్ను.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా!
Advertisement

తాజా వార్తలు