డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సిద్దు...ఆయనంటే నాకు పిచ్చి..?

ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది హీరోలు ఇక్కడ సరైన సక్సెస్ లు లేక ఫేడ్ అవుట్ అయిపోతున్నారు అందుకే ఇండస్ట్రీ లో ఉండాలంటే చాలా కష్టపడాలి అని చెప్తూ ఉంటారు…అయితే డీజే టిల్లు సినిమాతో( DJ Tillu ) ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు జొన్నలగడ్డ.( Sidhu Jonnalagadda ) చిన్న సినిమాగా రిలీజైనప్పటికీ ఈ సినిమా సిద్దు కెరీర్‌లోనే సూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచింది.

 Sidhu Jonnalagadda Comments On Anupama And His Relationship With Director Mallik-TeluguStop.com

గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల. ఇలా చేస్తూ డీజే టిల్లు సినిమాతో స్టార్ హీరోగా మారాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతుంది.‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్నవిషయం అందరికి తెలిసిందే.టిల్లు స్క్వేర్ ప్రకటించినప్పటినుంచి ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుముడుతూనే ఉంది.ఇక ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్‌ విమల్ కృష్ణ( Director Vimal Krishna ) తప్పుకున్నాడు.

అయితే ఈ సినిమాలో సిద్దు సరసన నటించేది ఈ హీరోయిన్ అంటూ చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి.ఇక ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్‌( Anupama parameswaran ) పేరు ఫైనలైజ్‌ చేశారు.

 Sidhu Jonnalagadda Comments On Anupama And His Relationship With Director Mallik-TeluguStop.com

అయితే గత కొన్ని రోజుల క్రితం షూటింగ్‌ సెట్‌లో సిద్దూకి, అనుపమ పరమేశ్వరన్‌ గొడవ జరగడంతో ఆమె వాకౌట్‌ చేసి వెళ్లిపోయినట్లు చాలా రకాలైన రూమర్స్‌ తెరపైకి వచ్చాయి.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతాన్ని, అలాగే టిల్లు స్క్వేర్ పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.

అయితే డైరెక్టర్ మారడానికి కారణమేంటి ? హీరోయిన్లతో గొడవపడి.సిద్దు బయటికి పంపించేశాడని వార్త పై స్పందిస్తూ.

సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది.శ్రీలీలను తీసేశాడు.

నేహను తీసేశాడు.అనుపమతో గొడవ అయ్యింది.అని రూమర్స్ వచాయి.వాస్తవానికి సినిమాకు ముందుగా అప్రోచ్‌ అయ్యింది అనుపమనే అని చెప్పారు.

Telugu Mallik Ram, Vimal Krishna, Dj Tillu, Dj Tillu Sequel, Dj Tillu Square-Mov

ఇక డైరెక్టర్‌ విమల్‌ కృష్ణతో గొడవపై మాట్లాడుతూ.లైవ్‌లోనే అతడికి కాల్‌ చేసి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చాడు.అలాగే ప్రస్తుతం ‘డీజే టిల్లు స్క్వేర్’ డైరెక్ట్‌ చేస్తున్న మాలిక్‌ రామ్‌ గూర్చి మాట్లాడుతూ అందరికి సాక్ ఇచ్చాడు .నేను అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నాము .అతడు మా ఇంట్లోనే ఉంటాడు.మేము కలిసే తింటాము .ఎన్నో సార్లు అతను పడుకుంటే దుప్పటి కూడా నేనే కప్పుతాను .అంతలా మా ఇద్దరి మధ్య బంధం ఉంది.డైరెక్టర్స్‌తో నేను చాలా మంచి రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేస్తాను …కృష్ణ అండ్‌ హిస్‌ లీలా డైరెక్టర్‌కు అయితే ముద్దు కూడా పెట్టాను” అంటూ చెప్పుకొచ్చాడు సిద్దూ.మొత్తానికి అయితే డైరెక్టర్స్ తో తాను ఎలా ఉంటాడనేది క్లియర్ కట్ ఇవ్వడంతో పాటు .డీజే సీక్వల్ డైరెక్టర్‌ విమల్‌ కృష్ణతో ఎలాంటి గోవాడలేదని క్లారిటీ ఇచ్చారు.అలాగే .మీ సినిమాల్లో హీరోలు చాలా వీక్ గా ఉంటారు.

Telugu Mallik Ram, Vimal Krishna, Dj Tillu, Dj Tillu Sequel, Dj Tillu Square-Mov

హీరోయిన్లు స్ట్రాంగ్ గా ఉంటారు.ఇది కావాలని చేసిందా.అలా వచ్చిందా.? అన్న ప్రశ్నకు టిల్లు సమాధానమిస్తూ.మగవాళ్ల కంటే ఆడవాళ్లు చాలా స్ట్రాంగ్.

ఫిజికల్ గా మేము స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఎమోషనల్ గా మాకంటే ఆడవారు స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను.ఇక టిల్లు స్క్వేర్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది.

ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా డబుల్ ఉంటుంధీ.టిల్లుకు అమ్మాయిలతో ప్రాబ్లెమ్ వెంటవెంటనే రావడం దాన్ని సాల్వ్ చేయడం ఉంటుంది.

అయితే ఆడవారితో సమస్య వచ్చిన వారిని వదులుకోలేడు.ఆలా అని కలిసి ఉండలేడు అని సినిమా గూర్చి చెప్పుకొచ్చాడు,,.

మొత్తానికైతే సిద్దు జొన్నలగడ్డ తనపై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటు… తన రిలేషన్ షిప్ పై చెప్పిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube