మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్దార్థ్ అదితీరావు హైదరీ.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ( Siddharth )మరొకసారి తాజాగా పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ఏంటి మళ్ళీ పెళ్లినా అని షాక్ అవుతున్నారా, అవునండోయ్ మీరు విన్నది నిజమే.

హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.హీరోయిన్ అదితీతో( Aditi ) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు ఈ ఏడాది సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయంలో( Ranganatha Swamy Temple ) ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటీ అయ్యారు.

Siddharth And Aditi Wedding Another Time Rajasthan, Siddharth, Aditi, Wedding, R

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి వివాహం చేసుకున్నారు.సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగగా ఇప్పుడు రాజస్థాన్‌ లోని అలీలా ఫోర్ట్‌ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Advertisement
Siddharth And Aditi Wedding Another Time Rajasthan, Siddharth, Aditi, Wedding, R

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Siddharth And Aditi Wedding Another Time Rajasthan, Siddharth, Aditi, Wedding, R

ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే మహా సముద్రం సినిమా( Maha Samudra movie ) సమయంలో సిద్ధార్థ్ అలాగే అదితి రావుకు పరిచయం ఏర్పడిన విషయం తెలిసిందే.అయితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి అయిన విషయం తెలిసిందే.

అయితే ఇద్దరికి ఇది రెండవ పెళ్లి కావడం విశేషం హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి.అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు