ప్రియుడితో మళ్లీ రెచ్చిపోయిన శృతి హాసన్.. ఈసారి చూడలేని వీడియోలు లీక్?

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ఈ మధ్య వార్తలలో బాగా వైరల్ గా మారుతుంది.ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ విషయాలతో హాట్ టాపిక్ గా మారుతుంది.

ఇక తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ సింగర్ గా కూడా పలు సినిమాలలో పాడి వినిపించింది.ఇక స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించింది శృతిహాసన్.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ప్రియుడితో మళ్లీ రెచ్చిపోయింది.నిత్యం తన ఫోటోలను, తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు బాగా పంచుకుంటుంది.

Advertisement
Shruti Haasan Romance With Santanu Hazarika Actor Kamal Hassans, Shruti Hassan,

గతంలో ఓ ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో పడ్డ శృతిహాసన్ అది కాస్త బ్రేక్ అప్ అవడంతో సినిమాలకు కూడా బ్రేక్ చెప్పింది.ఇక మరో వ్యక్తిని కూడా ప్రేమించి బ్రేకప్ చెప్పేసింది.

ఇక ప్రస్తుతం గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికా తో లవ్ లో ఉంది.పైగా తన ప్రేమ విషయం గురించి క్లారిటీ కూడా ఇచ్చింది శృతిహాసన్.

ఇక మళ్లీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస ఆఫర్ లతో బిజీగా ఉంది.

Shruti Haasan Romance With Santanu Hazarika Actor Kamal Hassans, Shruti Hassan,

నిత్యం ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉండే శృతిహాసన్ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా మరో వీడియోని షేర్ చేసుకుంది.అందులో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా మీదకు ఎక్కి రచ్చ చేసింది.అంతేకాకుండా అతడు కూడా షాక్ కావడంతో భయంతో కూడిన అతడి ముఖం చూడండి అంటూ వీడియోకి క్యాప్షన్ పెట్టింది.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారగా నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.ఇక ప్రస్తుతం సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది శృతిహాసన్.

తాజా వార్తలు