ఈ రోజు హోళి పండుగ సందర్బంగా గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు వారి క్యాంపు కార్యాలయం లో కార్యకర్తలతో కలిసి హోళి పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ గత రెండు సవంత్సరాల నుండి కరోనా వల్ల ఎవరు కూడా హోళి పండుగను జరుపుకోలేక పోయామని అన్నారు.
ప్రజలందరూ కూడా సహజ సిద్ధమైన రంగులనే వాడాలని అన్నారు.అందరికి హోళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .