భిన్నమైన కథలలో నటించే విషయంలో ముందుండే హీరోలలో విజయ్ ఆంటోని ఒకరు.బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోని నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
అయితే బిచ్చగాడు హీరో కోమాలోకి వెళ్లాడని ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.బిచ్చగాడు హీరో గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి.
బిచ్చగాడు హీరో గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతుండటం గమనార్హం.విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా భారీ స్థాయిలోనే అభిమానులు ఉన్నారు.
విజయ్ ఆంటోని త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
విజయ్ ఆంటోని నటించిన సినిమాలలో చాలా సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించిన సందర్భాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే.విజయ్ ఆంటోని సన్నిహితులలో కొంతమంది మాత్రం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.విజయ్ ఆంటోని కుటుంబ సభ్యులు స్పందిస్తే మాత్రమే ఈ వార్తలకు సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
విజయ్ ఆంటోని మంచి వ్యక్తి అని చాలామంది నిర్మాతలు సైతం చెబుతారు.పాత్ర కోసం ఎంత కష్టమైనా అనుభవించే విషయంలో విజయ్ ఆంటోని ముందువరసలో ఉంటారు.విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
విజయ్ ఆంటోని నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.విజయ్ ఆంటోని ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం అందుతోంది.