షాకింగ్: మనిషి మాంసంతో రుచికరమైన బర్గర్ తయారీ? ఎక్కడంటే?

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి.కాదు కాదు, నిజం లాంటి ఓ అబద్ధం.‘ఓంఫ్’ అనే స్వీడిష్ ఫుడ్ కంపెనీ..

 Shocking Making A Delicious Burger With Man Meat , Man , Burgers ,viral Latest, News Viral,social Media ,delicious Burger,man Meat ,oomph , Swedish Food Company-TeluguStop.com

ఓ అరుదైన వంటకాన్ని రెడీ చేసింది.ఆరోజు హోటల్ కిక్కిరిసిపోయింది.

ఎందుకంటే అక్కడ ఎక్కడా దొరకని హ్యూమన్ ఫ్లష్‌ను(మనిషి మాంసం) పోలి ఉండే మొక్కల ఆధారిత వెజ్ బర్గర్‌ తయారు చేసి రోజువారీ మెనులో పెట్టారు కనుక.అత్యంత రుచికరంగా ఉన్న ఈ ఫుడ్.

 Shocking Making A Delicious Burger With Man Meat , Man , Burgers ,viral Latest, News Viral,social Media ,delicious Burger,man Meat ,Oomph , Swedish Food Company-షాకింగ్: మనిషి మాంసంతో రుచికరమైన బర్గర్ తయారీ ఎక్కడంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత వారం జరిగిన కేన్స్ లయన్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో ‘సిల్వర్ బ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యాక్టివేషన్ లయన్‌‘ అవార్డ్ గెలుచుకొని రికార్డు సృష్టించింది.ఈ క్రమంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది కూడా.

దాంతో ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకోవడం పట్ల కంపెనీ కోఫౌండర్, కార్పొరేట్ చెఫ్ అయినటువంటి ‘అండర్స్ లిండెన్స్‘ ఎంతో ఆనందాన్ని పొందాడు.ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ… “ఈ క్షణంలో ఆనందంతో పాటు భయం కూడా వుంది.

మొక్కలు ఉపయోగించి ఏ రకమైన ఫుడ్ అయినా తయారు చేయడం సాధ్యమవుతుందని చూపించడమే మా ఈ ప్రయత్నం.దయచేసి దీన్ని అందరు అర్ధం చేసుకోవాలి.

వేరేరకంగా తీసుకోకూడదు!” అని చెప్పుకొచ్చాడు.

Telugu Burgers, Burger, Meat, Oomph, Prepared, Swedish Company, Latest-General-Telugu

కాగా ఈ బర్గర్ ఎక్కువగా “సోయా, పుట్టగొడుగులు, గోధుమ ప్రోటీన్స్‌”తో పాటు మొక్కల ఆధారిత కొవ్వులు, ‘మిస్టీరియస్’ మసాలా మిశ్రమంతో తయారు చేయబడింది.ఈ బర్గర్ ప్రజల ఆహార అలవాట్లను సవాల్ చేయాలని కోరుకుంటున్నట్లుగా ఓంఫ్ కంపెనీ గ్లోబల్ లీడర్ హెన్నిక్ అకెర్మా తెలిపారు.చిన్న బ్రాండ్ అయినప్పటికీ ఈ ఫుడ్ బౌండరీస్‌ను బ్రేక్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.

ఇక ఈ బర్గర్ తిన్నవారు చాలా అద్భుతంగా ఉందని ఫీడ్ బ్యాక్ ఇవ్వడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube