యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR ) సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉంటాయనే సంగతి తెలిసిందే.
దేవర సినిమా(Devara movie )కు సైతం యాక్షన్ సన్నివేశాలు ప్లస్ అయ్యాయి.ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమా సక్సెస్ లో కీలక పాత్రను పోషించాయి.
అయితే వార్2 సినిమా( War2 movie )లో సైతం యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 100 మందితో ఫైట్ చేసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అభిమానులు కోరుకునే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కు కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

100 మందితో తారక్ ఫైట్ చేసే సీన్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సీన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వార్2 సినిమాలోని సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.వార్2 సినిమా కోసం అత్యంత భారీ స్థాయిలో మేకర్స్ ఖర్చు చేస్తున్నారని ఈ సినిమా బడ్జెట్ 400 నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 షూట్ లో బిజీగా ఉండటంతో ప్రశాంత్ నీల్ మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.
అయితే షూట్ ఆలస్యమైనా ఈ సినిమా రిలీజ్ డేట్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్ క్రేజ్ ఊహించని స్తాయిలో పెరుగుతుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







