పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇచ్చింది.పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది.
గతంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది.కాగా భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ గెలుపు సాధించింది.
ఎన్నికలో మొత్తం 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.