ఆ యాప్స్ ప్రమోట్ చేయాలని 3 కోట్ల ఆఫర్.. శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో( social media ) ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి చర్చ జరుగుతోంది.

పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విచారణ కోసం పిలిచిన సంగతి తెలిసిందే.అయితే శివబాలాజీ మధుమిత( Shiva Balaji ,Madhumita ) తమ దగ్గరకు వచ్చిన బెట్టింగ్ యాప్స్ ఆఫర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మొదట డబ్బులు వస్తాయని ఆ తర్వాత డబ్బులు పోతాయని వెల్లడవుతోంది.

కొంతమంది ప్రముఖ స్టార్ హీరోలు సైతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ( Promote betting apps )చేయాలని 3 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని శివబాలాజీ మధుమిత తెలిపారు.

ట్రేడింగ్, బెట్టింగ్ ఇలా చాలా వాటిని ప్రమోట్ చేయమని అడుగుతుంటారని శివబాలాజీ, మధుమిత తెలిపారు.మమ్మల్ని ఫాలో అయ్యే అభిమానులను అభిమానులను ఫ్యామిలీలా భావిస్తామని వాళ్లు వెల్లడించారు.

Siva Balaji Madhumitha About Betting App Promotions Details Inside , Social M

అభిమానులు ఎప్పుడూ సరైన దారిలో నడవాలని ఎంకరేజ్ చేస్తాం తప్ప పొరపాటున కూడా తప్పులు సలహాలు, సూచనలు శివబాలాజీ, మధుమిత అన్నారు.అందుకే మేము అలాంటి ప్రమోషన్స్ చేయలేదని వాళ్లు అన్నారు.మేము ఎప్పటికీ అలా చేయమని శివబాలాజీ, మధుమిత వెల్లడించారు.

Siva Balaji Madhumitha About Betting App Promotions Details Inside , Social M

శివబాలాజీ, మధుమిత కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Siva Balaji Madhumitha About Betting App Promotions Details Inside , Social M

శివబాలాజీ, మధుమిత కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.శివబాలాజీ, మధుమిత రెమ్యునరేషన్లు పరిమితంగా ఉన్నాయి.శివబాలాజీ, మధుమిత సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనందుకు శివబాలాజీ, మధుమితలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.శివబాలాజీ, మధుమిత కెరీర్ తొలినాళ్లలో వరుస ఆఫర్లను సొంతం చేసుకోగా ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.

వీళ్లను అభిమానించే అభిమానులు మాత్రం భారీ సంఖ్యలోనే ఉన్నారు.

ఇలా చేయ

తాజా వార్తలు