భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి పురస్కరించుకొని భక్తులు, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.

Latest Rajanna Sircilla News