CM Revanth Reddy : కేసీఆర్ మాట్లాడిన భాషపై చర్చిద్దామా..?: సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) మాట్లాడిన భాషపై చర్చిద్దామా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్సే తప్పు చేసినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ కు( BRS ) బుద్ధి రాలేదని మండిపడ్డారు.

సీఎంను అగౌరవపరిచేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Cm Revanth Reddy : కేసీఆర్ మాట్లాడిన భాష�

చర్చకు రాకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమైనే నాయకుడిని సభకు తీసుకురావాలని బీఆర్ఎస్ సభ్యులకు సూచించారు.సానుభూతి కోసం వీల్ చైర్ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.ప్రతిపక్ష నేత చర్చకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు.

Advertisement
CM Revanth Reddy : కేసీఆర్ మాట్లాడిన భాష�

అదేవిధంగా కాళేశ్వరంపై( Kaleshwaram ) చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..
Advertisement

తాజా వార్తలు