గన్నవరం జంట హత్యల కేసులో పామర్రు టీడీపీ ఇన్‍ఛార్జ్ వర్ల కుమార్ రాజా సంచలన వ్యాఖ్యలు

తోట్లవల్లూరు, గన్నవరం జంట హత్యల కేసులో పామర్రు టీడీపీ ఇన్‍ఛార్జ్ వర్ల కుమార్ రాజా సంచలన వ్యాఖ్యలు – జంట హత్య కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారు – అసలు సూత్రధారులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోలేదు – జంట హత్యల కేసులో వైసీపీ నేతలకు సంబంధం ఉంది – ఎమ్మెల్యే అనిల్‍కుమార్ కాల్ డేటా తీస్తే వాస్తవాలు తెలుస్తాయి – అధికార పార్టీ నేతల ఇసుక మాఫియా గొడవల వల్లే హత్యలు జరిగాయి : వర్ల కుమార్ రాజా

 Sensational Comments Of Palmeru Tdp In-charge Varla Kumar Raja In Gannavaram Twi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube