Anee master self trolling : సెల్ఫ్ ట్రోలింగ్.. ముసలామెను అయిపోయానంటూ అనీ మాస్టర్ షాకింగ్ కామెంట్స్?

సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల పైన కాకుండా సెలబ్రెటీల పైన కూడా ఉంది.

ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తమ పరిచయాన్ని మరింత పెంచుకుంటున్నారు.

ముఖ్యంగా డాన్స్ వీడియోలు, వ్యక్తిగత విషయాలు చెబుతూ అందరి దృష్టిలో పడుతున్నారు.ఇంత సామాన్యులు సోషల్ మీడియా స్టార్స్ అవుతుంటే.

సెలబ్రెటీలు మాత్రం తమ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు.ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాలో తమ గురించి చాలా విషయాలు పరుచుకున్నారు.

ఒక దానికి తోడు యూట్యూబుల్లో తమ పేరు మీద ఛానల్స్ క్రియేట్ చేసుకుని.తాము తుమ్మిన.

Advertisement

దగ్గిన.అలా ప్రతి విషయాన్ని పంచుకుంటూనే ఉన్నారు.

దీంతో నెటిజన్స్ కూడా తమ వీడియోలు చూడటానికి ఇష్టపడుతుంటారు.ఇక అందం విషయంలో మాత్రం తమ వాడే క్రీమ్ ల గురించి కూడా చెబుతూ ఉంటారు.

చాలా వరకు తమ అందం గురించి గొప్పలు చెప్పుకుంటారు.కానీ ఇక్కడ ఓ సెలబ్రిటీ మాత్రం.

తన అందం గురించి చెబుతూ తను ముసలావిడ అయ్యాను అని సెల్ఫ్ ట్రోలింగ్ చేసుకుంటుంది.మామూలుగా సెలబ్రిటీలు ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటే వెంటనే ట్రోలర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

కానీ ఇక్కడ తన అందం మీద తానే ట్రోల్స్ వేసుకుంటుంది.ఇంతకు ఆమె ఎవరో కాదు.

Advertisement

అనీ మాస్టర్.ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఎన్నో సినిమాలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బుల్లితెరపై పలు రియాలిటీ షో లలో కూడా జడ్జిగా చేసింది.ఆ గుర్తింపుతోనే ఆమె బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా అడుగుపెట్టింది.ఇక హౌస్లో ఉన్నంతకాలం తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.

కానీ కాస్త నెగెటివిటీని కూడా మోసింది.ఇక కొంతకాలానికే బిగ్ బాస్ హౌస్ నుండి బయటపడింది.

ఇక తను హౌస్ నుండి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది.ఇక ఇంస్టాగ్రామ్ లో దానికి సంబంధించిన వీడియోలు బాగా పంచుకుంటుంది.

ముఖ్యంగా డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.తనకు దైవభక్తి కూడా ఎక్కువ.

తను ఏదైనా పూజ చేస్తే వెంటనే ఆ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.

బాగా తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సెల్ఫీ వీడియో షేర్ చేసుకుంది.అందులో తన వెంట్రుకలు తెల్లగా అయ్యాయి అంటూ.

తను ముసలావిడ అయ్యాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.పైగా తనపై తాను కౌంటర్ వేసుకొని నవ్వుకుంది కూడా.

ఇక ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ గా మారగా.కొందరు నెగిటివ్ గా కామెంట్లు పెడుతుంటే.

మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

తాజా వార్తలు