ముంపు ప్రాంతాల్లో నిత్య అవసర సరుకులు పంపిణీ చేసి వాగులో పడవ పై వస్తుండగా మధ్యలో పెట్రోల్ అయిపోయి చెట్టుకు ఢీ కొని ఆగిపోయిన పడవ.ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద ప్రాంతంలో ఘటన వాగు ఉద్ధృతికి ఒక ప్రక్కకి పడవ కొట్టుకొనివచ్చి ఆగిపోగా దిగి ప్రాణాలు కాపాడుకుని చెట్టును పట్టుకొని ఒడ్డుకు వచ్చిన సీతక్క.
తాజా వార్తలు