అనంతపురముఎంపీ గోరంట్ల మాధవ్( Gorantla Madhav ) కామెంట్స్…నిజం నిజంగానే గెలవాలిదొంగలు, లోఫర్లు, లఫంగిలు, లంగలు జైళ్లలోనే ఉండాలి నిజాయితీపరులు, నీతిమంతులు బయట ఉండాలి ఏది నిజం ఎవరు ఏం చేశారు అని చెప్పేందుకే సామాజిక సాధికార బస్సు యాత్ర దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏపీలో న్యాయం జరిగింది వారిలో నాయకత్వ లోపం ఉందని సీఎం జగన్( CM Jagan ) గుర్తించారు.
అందుకే వారికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం కల్పించారు చట్టసభల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఉండాలని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి జగన్ఇలాంటి నిజాలు నిజంగా గెలవాలని బస్సు యాత్ర చేపట్టాంఎన్నికల వరకు మా బస్సు యాత్ర కొనసాగుతుంది
.