అమరావతి: ఏపీ అసెంబ్లీ( AP Assembly ) వద్ద హై టెన్షన్.అసెంబ్లీ ముట్టడించేందుకు వచ్చిన సర్పంచులు.
( Sarpanchs ) అసెంబ్లీ వద్ద సర్పంచుల సంఘం నేతలను అడ్డుకున్న పోలీసులు.
రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు.
సర్పంచ్ సంఘం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.







