వెంప కాశిరాజు ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్లతో సంక్రాంతి వేడుకలు

పశ్చిమగోదావరి జిల్లా,భీమవరం మండలం వెంప గ్రామంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి కార్యక్రమం  వెంప కాశిరాజు ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్లతో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.ముఖ్య అతిథులు గా ప్రభుత్వ విప్ ముదునూరు ప్రసాద్ రాజు,ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరో కిరణ్ , సమీర్ పాల్గొన్నారు.

 Sankranti Celebrations With Grand Settings Under Vempa Kasiraju ,sankranti Celeb-TeluguStop.com

ఈ సందర్భంగా కాశి రాజు మాట్లాడుతూ మా ఊరిలో ఒకే భోగిమంట వేస్తామని,పూర్వం నుండి సాంప్రదాయ బద్ధంగా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నామని.ఈ భోగి మంటలు కార్యక్రమం వినోదాన్ని తిలకించడానికి వెంప గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలవారు కూడా విశేషంగా పాల్గొంటారని అన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube