యువ హీరో ఈ ప్రయత్నమైన ఫలించేనా..!

టాలీవుడ్ యువ హీరోల్లో టాలెంట్ ఉన్నా కెరీర్ లో వెనకపడ్డాడు సందీప్ కిషన్.సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే వరుసగా ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తున్నాడు.

 Sandeep Kishan Maikhael Will Boost Him Or Not , Sandeep Kishan, Maikhael, Ranjit-TeluguStop.com

లేటెస్ట్ గా మైఖెల్ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు సందీప్ కిషన్.ఈ సినిమాని తమిళ దర్శకుడు రంజిత్ డైరెక్ట్ చేస్తుండగా సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటించారు.

దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరుణ్ సందేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.సినిమా పోస్టర్స్ తోనే క్రేజ్ తెచ్చుకోగా న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఇక లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.ఫిబ్రవరి 3న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది మైఖెల్.ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు యువ హీరో.

మరి సందీప్ కిషన్ ప్రయత్నాలు ఈ సినిమా తో అయినా ఫలితాస్తాయా లేదా అన్నది సినిమా వస్తేనే కానీ చెప్పలేం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube