షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన యంగ్ టైగర్ హీరోయిన్.. అలాంటి ఫోటోలతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సమీరా రెడ్డి కాంబినేషన్ లో అశోక్, నరసింహుడు సినిమా తెరకెక్కి ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి.ఈ రెండు సినిమాలలో వీళ్లిద్దరూ కలిసి నటించడంతో తారక్ సమీరా రెడ్డి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగింది.

 Sameera Reddy Hot Photos Goes Viral In Social Media Details Here Sameera Reddy,-TeluguStop.com

అయితే తెలుగులో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈ స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం సమీరా రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మూవీ ఆఫర్లు వస్తున్నా సమీరా రెడ్డి మాత్రం తెలుగు ఆఫర్లకు ఓకే చెప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.2014 సంవత్సరంలో సమీరా రెడ్డికి అక్షయ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.హాట్ ఫోటోలను షేర్ చేయడం గురించి సమీరా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Ashok, Hot, Simhudu, Sameera Reddy, Tollywood-Movie

నా శరీరం అంటే నాకు ఇష్టం అని సమీరా రెడ్డి అన్నారు.నా శరీరాన్ని నేను ఎంతగానో ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఎలా ఉన్నానో అని ఇతరులు ఏమనుకుంటారో అని ఇంతకాలం ఆలోచించి సమయం వృథా చేశానని ఆమె కామెంట్లు చేశారు.

ప్రస్తుతం నేను కెమెరా ముందు బాగానే ఉన్నానని సమీరా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇతరులు నా గురించి ఏమనుకుంటారో ఆలోచించాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.

శరీరంలో మార్పులు వస్తుంటాయని అయితే ఆరోగ్యంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలని ఆమె కామెంట్లు చేశారు.ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి మనం ప్రయత్నించాలని సమీరా రెడ్డి అన్నారు.సమీరా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube