స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకున్న సమంత.. ఉమైర్ సందు ట్వీట్ వైరల్..!!

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలపై వివాదాస్పద కామెంట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఉమైర్ సందు( Umair sandhu ).

అయితే ఇంతమంది హీరో హీరోయిన్లపై కామెంట్లు చేసినప్పటికీ ఎవరూ ఈయనపై యాక్షన్ తీసుకోవడం లేదు.

కేవలం పూజ హెగ్డే, కృతి సనన్ ( Krithi sanon )వంటి హీరోయిన్లతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఉమైర్ సందు చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకోవడం లేదు.దాంతో నన్ను ఎవరు ఏం చేస్తారులే అన్నట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.

అక్కడ ఉన్నది ఎవరో కూడా చూసుకోకుండా స్టార్ నటీనటులపై షాకింగ్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నారు.

అంతేకాదు ఎంతోమంది హీరో హీరోయిన్లకు ఎఫైర్స్ కలుపుతూ సంచలన ట్వీట్లు చేస్తున్నారు.తాజాగా సమంత ( Samantha ) ఆ స్టార్ హీరోతో లివింగ్ రిలేషన్లో ఉంది అంటూ వివాదాస్పద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో దుమారం సృష్టించారు ఉమైర్ సందు.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

Advertisement

సమంత టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉందని, సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.సమంత విజయ్ దేవరకొండ ఖుషి ( Khushi ) సినిమాలో చేసినప్పటి నుండి అఫీషియల్ గానే రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త సెక్సీ జంట వీళ్ళిద్దరే.విజయ్ దేవరకొండ ( Vijay deverakonda ) సమంత ఇద్దరూ రాత్రిపూట కూడా ఒకే ఇంట్లో ఒకే బెడ్ పై ఉంటున్నారు అంటూ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించే వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఉమైర్ సందు చేసిన ట్వీట్ వైరల్ అయింది.

అయితే ఈ మధ్య కాలంలో ఖుషి సినిమా నుండి విడుదలైన ఆరాధ్య పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ పాటలో ఉన్నట్లే విజయ్ దేవరకొండ ( Vijay deverakonda-Samantha ) సమంత ఇద్దరు బయట కూడా ఉంటున్నారని ఉమైర్ సందు ట్వీట్ చేయడం చూసి సమంత విజయ్ దేవరకొండ అభిమానులు ఫైర్ అవుతున్నారు.ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలపై చేసిన వ్యాఖ్యలపై వారి అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఇక విజయ్ దేవరకొండ సమంత అభిమానులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు