Samantha : బ్లాక్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేసిన సమంత.. ఫోటోలు వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సమంత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.ఇన్ని రోజులపాటు అనారోగ్య సమస్యల కారణంగా ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

 Samantha Looks Flames In Black Dress Her Dareness Just Mind Blowing-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ( Samantha ) ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఇటీవల కాలంలో ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్ లు చేయిస్తున్నారు.

తాజాగా సమంత బ్లాక్ డ్రెస్ ధరించి అందాలన్నింటినీ ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.బ్లాక్ కోట్ వేసుకున్నప్పటికీ లో దుస్తులు కనిపించేలా ఎద అందాలన్నింటినీ కూడా ఆరబోస్తూ ఈమె ఫోటోలు దిగారు .ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పాలి.ఇలా సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ యదా విధిగా ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

ఇక సమంత ఇలా బోల్డ్ ఫోటోషూట్లను నిర్వహించి ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఈమె త్వరలోనే ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.మయోసైటిసిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంతా ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడంతో తిరిగి సినిమాలలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇక ఈమె చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా (Kushi Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా అనంతరం ఈమె ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే.అలాగే రాజు అండ్ డీకే దర్శకత్వంలో సమంత నటించిన సిటాడెల్ ( Citadel ) అనే వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సిరీస్ షూటింగ్ అనంతరం ఈమె ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు.

ఇలా 14 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగినటువంటి సమంత ఇకపై నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే ఈమె తన ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన వివరాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube