బ్లాక్ డ్రెస్ లో వంగి మరి అందాలను ఆరబోస్తున్న సమంత.. ఫోటోలు వైరల్!

సినీనటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

మయోసైటిసిస్ కారణంగా సినిమాలకు దూరమైనటువంటి సమంత( Samantha ) ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడే క్రమంలో బిజీగా ఉన్నారు.

అయితే ఈమె పూర్తిగా కోరుకున్నారని త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది .ఇక సమంత సినీ కెరియర్ అలాగే వ్యక్తిగత విషయం గురించి గుర్తు చేసుకుంటే ఈమె స్టార్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం నాగచైతన్యతో( Nagachaitanya ) ప్రేమ పెళ్లి విడాకులు అందరికీ గుర్తొస్తుంది.ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి సమంత అనంతరం నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పాలి.ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.అయితే ఇవి విడాకులకు సరైన కారణమేంటి అనే విషయం ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంటుంది.

ఇక ఇప్పటికీ కూడా వీరి విడాకులకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ఇకపోతే సమంత పెళ్లి హిందూ సంప్రదాయ ప్రకారం అలాగే క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరిగింది.

Advertisement

ఇక క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం సమంత పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె ధరించిన వైట్ కలర్ గౌన్ ( Wedding Gown )అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇలా తన పెళ్లి బంధం నుంచి బయటకు వచ్చినప్పటికీ సమంత తన జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకున్నారనే చెప్పాలి.అయితే తన పెళ్లిలో వేసుకున్నటువంటి ఈ ఫ్రాక్ తో బహుశా తనకు అవసరం ఉండకపోవచ్చు అని భావించినటువంటి సమంతా ఈ ఫ్రాక్ తిరిగి సరికొత్త డ్రెస్ గా డిజైన్ చేయించుకున్నారు.ఈ వైట్ కలర్ ఫ్రాక్ పై ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నింటిని తీసి మరొక కొత్త ఫ్రాక్ తయారు చేయించుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని కూడా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అయితే ఈ బ్లాక్ కలర్ డ్రెస్సులో సమంత భారీ స్థాయిలో వంగి మరి అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఈమె తన పెళ్లి డ్రెస్సు ఇలా రీ డిజైన్ చేయించారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఐడియా ఏదో బాగుంది అంటూ కూడా ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు