సలార్ రెండు పార్టులు.. దేవా గురించి సోషల్ మీడియాలో వైరల్..!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా( Salaar ) రెండు పార్ట్ లు దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.అయితే రెండు పార్ట్ లను ఒకేసారి షూట్ చేస్తున్నారా లేదా సలార్ పార్ట్ 1 మాత్రమే ప్రస్తుతం పూర్తి చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

 Salaar Two Parts Prabhas As Deva Another Role Details, Deva, Prabhas, Prasnath N-TeluguStop.com

ఇదిలాఉంటే సలార్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ అని టాక్.ప్రభాస్( Prabhas ) కెరీర్ లో ఫస్ట్ టైం డ్యుయల్ రోల్.

అదికూడా తండ్రి కొడుకులుగా నటిస్తున్నారట.సలార్ గా ఒకరు.

దేవాగా( Deva ) మరొకరు కనిపిస్తారట.దేవా పాత్ర తండ్రిదని తెలుస్తుంది.

దేవా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలియగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ మొదలు పెట్టారు.ప్రభాస్ దేవాగా ఎలా కనిపిస్తాడు.మిడిల్ ఏజ్ రోల్ లో ప్రభాస్ ఎలా మెప్పిస్తాడు అన్నది ఫ్యాన్స్ కి ఎగ్జైటింగ్ గా ఉంది.ప్రభాస్ మాత్రం సలార్ తో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

ఆదిపురుష్ సినిమా ఈ జూన్ లో రిలీజ్ అవుతుండగా సలార్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది.అయితే సలార్ రెండు పార్టుల గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube