సలార్ రెండు పార్టులు.. దేవా గురించి సోషల్ మీడియాలో వైరల్..!
TeluguStop.com

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా( Salaar ) రెండు పార్ట్ లు దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.


అయితే రెండు పార్ట్ లను ఒకేసారి షూట్ చేస్తున్నారా లేదా సలార్ పార్ట్ 1 మాత్రమే ప్రస్తుతం పూర్తి చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.


ఇదిలాఉంటే సలార్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ అని టాక్.ప్రభాస్( Prabhas ) కెరీర్ లో ఫస్ట్ టైం డ్యుయల్ రోల్.
అదికూడా తండ్రి కొడుకులుగా నటిస్తున్నారట.సలార్ గా ఒకరు.
దేవాగా( Deva ) మరొకరు కనిపిస్తారట.దేవా పాత్ర తండ్రిదని తెలుస్తుంది.
"""/" /
దేవా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలియగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ మొదలు పెట్టారు.
ప్రభాస్ దేవాగా ఎలా కనిపిస్తాడు.మిడిల్ ఏజ్ రోల్ లో ప్రభాస్ ఎలా మెప్పిస్తాడు అన్నది ఫ్యాన్స్ కి ఎగ్జైటింగ్ గా ఉంది.
ప్రభాస్ మాత్రం సలార్ తో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
ఆదిపురుష్ సినిమా ఈ జూన్ లో రిలీజ్ అవుతుండగా సలార్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది.
అయితే సలార్ రెండు పార్టుల గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
ఆదిత్య 369 సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఆ విషయంలో అస్సలు తగ్గనంటూ?