నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500...?

నల్లగొండ జిల్లా: మరో హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరు లోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.

 Rs 2500 For Women By The End Of This Month, Rs 2500 ,women , Telangana Women, Wo-TeluguStop.com

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అమలుచేయడంపై ఆర్థికశాఖతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్లు సమాచారం.ఇప్పటికే ఫ్రీ బస్సు,రూ.10 లక్షలతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube