నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500…?

నల్లగొండ జిల్లా: మరో హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.

2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరు లోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అమలుచేయడంపై ఆర్థికశాఖతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్లు సమాచారం.

ఇప్పటికే ఫ్రీ బస్సు,రూ.10 లక్షలతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసిన విషయం తెలిసిందే.

వైరల్ వీడియో: ఇవే తగ్గిచుకుంటే బాగుపడతారు.. ముంబై లోకల్ ట్రైన్‌లో డేంజర్ స్టంట్..