RRR Fans vandalise Annapurna theater in Vijayawada | అభిమానుల ఆగ్రహం ఆందోళనకు దిగి అద్దాలు ధ్వంసం త్రిబుల్ ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లలో మధ్యలో అంతరాయం ఎర్పడింది విజయవాడ అన్నపూర్ణా దియేటర్లో సాటిలైట్స్ ప్రాబ్లమ్స్ వలన అంతరాయం ఏర్పడింది అయిత అభిమానులు మాత్రం రచ్చరచ్చ చేశారు…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#RRR #Vijayawada #AnnapurnaTheater






