విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సిహెచ్.శ్రీకాంత్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు తన పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నా 30 మంది రౌడీ షీటర్ లను సత్ప్రవర్తనతో మెలగుట గాను, మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా, సదరు రౌడీ షీటర్ లు ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో జీవించ వలసిందిగా, ఈ సంవత్సర కాలంలో బౌండ్ ఓవర్ కాబడిన వారు ఏవైనా నేరముల లో పాల్గొనిన లక్ష రూపాయలు జరిమానా చెల్లించవలసినదిగా మరియు జరిమానా చెల్లించనట్లైతే జైలు శిక్ష కూడా విధించబడును అని ఆదేశించడం అయినది.




Latest Suryapet News