మామూలుగా చిన్నచిన్న ఆర్టిస్టులు ఉన్నదానికంటే ఎక్కువగా షో చేస్తూ ఉంటారు.అలా చేయటం వల్ల వాళ్లకు వెంటనే కామెంట్లు ఎదురవుతూ ఉంటాయి.
అంటే అది ఏ విషయంలోనైనా సరే.అయితే ఈమధ్య అందరూ బాగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ షో చేస్తున్నారు.ఇక చిన్న ఆర్టిస్టులు మాత్రం బాలీవుడ్ హీరోయిన్ల కంటే ఎక్కువగా రెచ్చిపోతున్నారు.ఎందుకంటే వాళ్లకు వచ్చిన ఫ్రీడమ్ అటువంటిది.చేసిన సినిమాలు తక్కువ అయినప్పటికీ కూడా.చేసే షో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.
అలా వాళ్ళకు కొన్ని కొన్ని సార్లు కామెంట్లు ఎదురవుతూ ఉంటాయి.అయితే తాజాగా రీతూ చౌదరి చేసిన షో కి కూడా కొన్ని కామెంట్లు ఎదురయ్యాయి.
అయితే దెబ్బకి రీతూ చౌదరి ఒక పని చేసింది.ఇంతకు అదేంటో తెలుసుకుందాం.
తెలుగు బుల్లితెరపై నటిగా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది రీతూ.ఇక మామూలు అందగత్తె అయినప్పటికీ కూడా కుర్రాళ్లను బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.
ఇక ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా చేసే షో మాత్రం బాలీవుడ్ హీరోయిన్ లాగా ఉంటుంది.ఈమె మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడి మంచి అభిమానం సంపాదించుకుంది.
తర్వాత కొన్ని యూట్యూబ్లో షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.అలా వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా, బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశాలు అందుకుంది.
అలా బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.
సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.కానీ వెండితెరపై మాత్రం అంత పేరు తెచ్చుకోలేకపోయింది.ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అడుగుపెట్టింది కానీ.అక్కడ తన ద్వారా అంతగా కామెడీ పండినట్లు అనిపించలేదు.ఇక తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.
ఇక బాగా డాన్స్ చేస్తూ వాటి వీడియోలు కూడా పంచుకుంటుంది.ఇక తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవలే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.
ఇక తన తండ్రి ఆలోచనల నుండి బయటకు రావడానికి సోషల్ మీడియాలో బాగా రిఫ్రెష్ అవుతుంది.తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.
అందులో తను టాప్ విప్పేసి లో దుస్తువుతో బాగా ఎక్స్పోజ్ చేసింది.అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.వెంటనే ఆ వీడియో చూసిన నెటిజన్స్ ట్రోల్ చేయడం, నెగిటివ్ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.దీంతో అప్పటికే ఆమెకు 50 కామెంట్లు కూడా వచ్చాయి.అందులో చాలావరకు. ఆమె చేసిన షో గురించి చెడు కామెంట్లు పెట్టినవే ఎక్కువగా ఉన్నాయి.
దీంతో దెబ్బకు రీతూ తన కామెంట్ బాక్స్ ను మ్యూట్ లో పెట్టేసింది.అంత గ్లామర్ షో చేయడం ఎందుకో.
నెగిటివ్ కామెంట్స్ ఎదురుకోవడం ఎందుకో.మళ్లీ ఆ కామెంట్లని మ్యూట్లో పెట్టడం ఏంటో అసలు అర్థం కాదు ఈ సెలబ్రిటీల గురించి.