గ్యాస్,నిత్యావసర,పెట్రోల్ ధరలు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్....

అగ్నిపథ్ పై కె.సి.

 Revanth-reddy-demands-reduction-in-gas-essentials-and-petrol-prices, Revanth Red-TeluguStop.com

ర్ వైఖరి ప్రకటించి ప్రధానమంత్రి కి లేఖ రాసి వచ్చేనెల 1,2 తేదీల్లో ప్రధానమంత్రి రాష్టాన్ని కి వచ్చే లోపు వ్యతిరేక నిరసన తెలపాలని రేవంత డిమాండ్ చేశారుఅగ్నిపథ్ కు వ్యతిరేకంగా టిపిసిసి పిలుపు మేరకు మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటుచేసిన సత్యాగ్రహ సభకు టిపిసిసి అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దేశ సరిహద్దుల్లో మన యువ సైనికులు వుండడంతో మనం క్షేమంగా బతుకుతున్నాం.అగ్నిపథ్ పేరుతో 6నెలల శిక్షణ ఇస్తే శత్రుదేశాల నుంచి కాపాడడానికి ఎలా సరి పోతోంది అని ప్రశ్నించారు కేంద్రమంత్రులుఇజ్రయల్ తరహా అని చెవుతున్నారు అక్కడ అదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తారు అది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

రాష్ట్రములో గ్యాస్,నిత్యావసర,పెట్రోల్ ధరలు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్టంలో60వేలమంది నిరుద్యోగులు వున్నారు 6సంవత్సరాలు శిక్షణ చేసినవారు తరువాత యువత నిరుద్యోగoతో నెరప్రవృత్తి దారి తీయడానికి ఆస్కారం ఉందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి కలిసి తెలంగాణా యువకుల పై పెట్టిన కేసులో తొలగించాలని కేంద్రమంత్రులకు మెమోరాండం సమర్పించాలని రేవంత రెడ్డి కె.టి.ఆర్.ని డిమాండ్ చేశారు.అగ్నిపథ్ వ్యతిరేకంగా సీకింద్రబాద్ రైల్వే ధ్వంసం కేసులో జైల్ కు వెళ్లిన యువతకు కాంగ్రెస్ అండ ఉంది లాయర్ల ను పెట్టి వారికి బయటకు తెస్తాం అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.రాష్టంలో టి.

ఆర్.ఎస్ ప్రభుత్వంశవరాజకీయలు,టి.ఆర్.ఎస్ జెండాలు పెట్టిరాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఉద్యోగాల పేరుతో అగ్నిపథ్ ను ప్రారంభించడo నిరుద్యోగులకు శాపంగా మారింది దాన్ని ఆసరాగా తీసుకుని,రాష్టంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను కాల్చిచంపిన ఘనత తెలంగాణా ముఖ్యమంత్రి కే దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.బైట్: రేవంత్ రెడ్డి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube