గ్రహాలు గుండ్రంగా ఉండటానికి గల కారణం ఏమిటో తెలుసా?

మన భారతదేశంలో ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు, జ్యోతిషశాస్త్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది.

గ్రహాల స్థానాలు, మార్పులు సాధారణంగా మన భవిష్యత్తును జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేసి చెబుతుంటారు.

ఈ గ్రహాల స్థితి సరైన ఈ క్రమంలో ఉండటం వల్ల మనకు సంపదలు కలుగుతాయి అని చెబుతుంటారు.అయితే పూర్వం ఈ సాంకేతిక అభివృద్ధి చెందక ముందు కూడా ప్రజలు గ్రహాల స్థితులను అంచనా వేసేవారు.

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం జాతకంలో 12 భాగాలు లేదా వ్యక్తీకరణలు ఉంటాయి.ఈ వ్యక్తీకరణలో ఉన్న తొమ్మిది గ్రహాలు వేరువేరు యోగాలను సృష్టిస్తుంది.

వీటి ఆధారంగానే మనకు సంపదలు కలుగుతాయా లేదా అనే విషయాలను అంచనా వేస్తారు.మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం గ్రహాలు ఎప్పుడు గుండ్రని ఆకారంలోనే ఉన్నాయి.

Advertisement

ఎలాంటి పరిస్థితులలో కూడా గ్రహాలు ఒక క్యూబ్ కానీ పిరమిడ్ ఆకారంలో కానీ ఉండవు.అయితే గ్రహాలు ఈ విధంగా గుండ్రంగా ఎందుకు ఉంటాయో అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు.

ఈ విధంగా గ్రహాలు గుండ్రంగానే ఉండటానికి కారణం గురుత్వాకర్షణ అని చెప్పవచ్చు.ఈ గ్రహాలకు ఉండే ఆకర్షణ శక్తి అన్ని వైపుల నుంచి ఒకే విధంగా లోపలికి గ్రహిస్తుంది.

ఈ విధంగా గ్రహాలు అన్ని వైపుల నుంచి సమాన శక్తి ఉండటం వల్ల గ్రహాలకు గుండ్రని ఆకారం వస్తుంది.అదేవిధంగా గ్రహం మధ్య భాగం నుంచి లోపల ఏ ప్రదేశాన్ని తీసుకున్న సమానదూరం ఉంటుంది దీనికి గల కారణం గ్రహం లోపల శక్తి అన్నివైపులా సమానంగా ప్రసాదించడమే అని చెప్పవచ్చు.

అయితే గ్రహాలు గుండ్రంగానే కాకుండా పిరమిడ్ ఆకారంలో లేదా క్యూబ్ ఆకారంలో ఉన్నప్పుడు శక్తి అన్ని వైపుల నుంచి గ్రహించిన గ్రహం మధ్యలో కన్నా కొనలలో ఎక్కువ శక్తి ఉంటుంది.అదేవిధంగా విగ్రహాల కొనలు మధ్య భాగం నుంచి ఎంతో దూరంగా ఉంటాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

గ్రహాలు గుండ్రంగానే ఉన్నప్పటికీ వాటి మధ్యభాగం కొద్దిగా సాగి ఉంటాయి.దీనికి గల కారణం గ్రహాలు తమంతట తాము ఎంతో వేగంగా పరిభ్రమిస్తున్నప్పుడు వాటి మధ్య భాగం కొద్దిగా సాగి ఉంటుందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు