ఈ రోజుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు మరియు బరువు కారణంగా రకరకాల డైట్స్ ని ఫాలో అవుతున్నారు.
దాంతో చాలా మంది పచ్చి ఆహారాలను తినటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఈ పచ్చి ఆహారాల డైట్ లో పచ్చి ఆహారాలను మాత్రమే తీసుకుంటారు.అయితే ఇలా పచ్చి ఆహారాలను తీసుకోవటం వలన కొన్ని లాభాలు ఉంటాయి.
అలాగే కొన్ని నష్టాలు ఉంటాయి.ఇప్పుడు పచ్చి ఆహారాలను తినటం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
ఈ డైట్ కారణంగా శరీరంలో PH స్థాయిల మీద ప్రభావం చూపుతుంది.ఎక్కువ మోతాదులో పచ్చి ఆహారాలను తీసుకోవటం వలన "యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్" మీద ప్రభావం చూపి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
దాంతో కొన్ని రకాల ఇన్ఫె క్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల ఈ డైట్ ని ఫాలో అయ్యేవారు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.
పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు, ఇతర పిత్తాశయ వ్యాధులతో బాధపడుతున్న వారు,గుండె జబ్బులు ఉన్నవారు అసలు ఈ డైట్ జోలికి వెల్ళకూడదు.ఎందుకంటే ఈ డైట్ కారణంగా ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.
పచ్చి ఆహారాలను తినటం వలన ఈ ఆహారాలు అలవాటు అయ్యిపోయి మాములు ఆహారాలలో కొన్నింటిపై తినాలనే కోరిక తగ్గిపోతుంది.అప్పుడు ఆ ఆహారాల కారణంగా వచ్చే పోషకాలు మన శరీరానికి అందవు.
ఈ డైట్ ని ఫాలో అవ్వాలని అనుకున్నపుడు డాక్టర ని సంప్రదించాలి.అలాగే దీర్ఘ కాలం పాటు కొనసాగించకూడదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy