నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) బాలీవుడ్ లో నటించిన యానిమల్ సినిమా( Animal ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన యానిమల్ సినిమా లో రష్మిక లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడంతో పాటు హాట్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించింది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై ఇప్పటికే ప్రోమో మరియు వీడియోలు చూస్తే అర్థం అవుతుంది.ఇప్పుడు రష్మిక ప్రమోషన్ లో చేస్తున్న అందాల షో గురించి అంతా ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు.
చీర కట్టు లో సాంప్రదాయబద్దమైన డ్రెస్ ల్లో కనిపిస్తున్నట్లుగా అనిపించినా కూడా చాలా హాట్ గా రష్మిక మందన్న ఎక్స్ ఫోజ్ చేస్తుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి( Animal Pre Release Event ) హాజరు అయింది.అందులో చీర కట్టుకుని ఉన్నా కూడా రష్మిక క్లీ వేజ్ షో తో మతి పోగొట్టినంత పని చేసింది.కెమెరామెన్ ల దృష్టి ఎక్కువగా క్లీ వేజ్ షో చూపించడం పై పెట్టినట్లుగా అనిపించింది.
అందుకే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ రేంజ్ లో అందాలు చూపిస్తే తప్ప బాలీవుడ్ లో కొనసాగగలవు అంటూ కొందరు ఆమెకు సలహా ఇస్తున్నారు.
ఇలాంటి హాట్ ఫోటోలు బాలీవుడ్ లో కామన్ విషయం.

కనుక నువ్వు కంటిన్యూ చేయడం లో తప్పు లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి పుష్ప సినిమా లో( Pushpa ) ఓ రేంజ్ అందాలతో హిందీ ప్రేక్షకులను అలరించిన శ్రీవల్లి రష్మిక మందన్న త్వరలో రాబోతున్న యానిమల్ సినిమా తో తన హాట్ అందాలతో విందు భోజనం అన్నట్లుగా ఏర్పాటు చేయబోతుందని అంటున్నారు.ఈ రేంజ్ లో శ్రీ వల్లి అందాల ఆరబోత పుష్ప 2 కి( Pushpa 2 ) కూడా పాజిటివ్ బజ్ ను క్రియేట్ తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.