చదువుల తల్లి..మూడు డిగ్రీలు అందుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగి హీరోయిన్లు చాలామంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని చెబుతూ ఉంటారు.ఇలా చాలామంది సెలబ్రిటీలు ఉన్నత చదువులు చదవాలని భావించి అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

 Rashmika Got Three Bachelor Degrees News Goes Viral , Three Bachelor Degrees, R-TeluguStop.com

ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరికొంతమంది ఉన్నత చదువులలో కూడా రాణిస్తూ ఉన్నారు.ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఒకవైపు డాక్టర్ విద్యను అభ్యసిస్తూనే మరోవైపు సినిమా రంగంలో కూడా కొనసాగుతున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున చదువులు చదివి ఉండరని కూడా భావిస్తూ ఉంటారు.

Telugu Bachelor Degree, Kubera, Pushpa, Rashmika-Movie

ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా మూడు బ్యాచిలర్ డిగ్రీలు అందుకున్నారని తెలుస్తుంది.పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంచి సక్సెస్ అందుకుని స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఒకరు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

Telugu Bachelor Degree, Kubera, Pushpa, Rashmika-Movie

ఇలా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి రష్మిక చదువుల విషయంలో కూడా ఉన్నత విద్యను అభ్యసించి చదువుల తల్లిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈమె సైకాలజీ, జర్నలిజం, అలాగే ఇంగ్లీష్ లిటరేచర్ లో కూడా బ్యాచిలర్ డిగ్రీ ( Bachelor degree ) అందుకుందీ అందాల తార.ఇలా ఒకేసారి రష్మిక మూడు డిగ్రీలు అందుకున్నారనే విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు అలాగే ధనుష్ కుబేర ( Kubera )సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube