రష్మి డిమాండ్ లో తప్పు లేదు..!

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతం బిగ్ బాస్ నిర్వాహకులకు పెద్ద షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ టీం ఎప్పుడు సీజన్ మొదలవుతున్నా జబర్దస్త్ లో ఉన్న వారిని తీసుకోవాలని ప్రయత్నిస్తారు.

 Rashmi Huge Demand For Biggboss Details, Rashmi, Rashmi Gauta, Bigg Boss, Bigg B-TeluguStop.com

అలా వారు ఇచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ కు ఓకే చెప్పి కొందరు రాగా మరికొందరు మాత్రం జబర్దస్త్ ను వదిలి రారు.

అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మికి బిగ్ బాస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇదివరకు ఎవరికి ఇవ్వని విధంగా వారానికి 3 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇస్తామని అన్నారట.అయితే తన షోలతోనే సంపాధిస్తున్న రష్మి జబర్దస్త్ కి రావాలంటే అంత సరిపోదని చెబుతుందట.

వారానికి 7 లక్షలు ఇస్తేనే షోకి వస్తానని అన్నదట.

Telugu Anchor Rashmi, Biggboss, Biggboss Season, Jabardasth, Rashmi, Rashmi Gaut

అంటే 15 వారాలకు కోటి దాకా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది.ఒకవేళ టైటిల్ విన్ అయితే ఆ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఇవన్ని లెక్కలు వేసుకుని రష్మి చెప్పిన ఫిగర్ తో బిగ్ బాస్ నిర్వాహకుల మైండ్ బ్లాక్ ఆయిందట.

మరి ఇద్దరి మధ్య మరో డీల్ కుదురుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.బిగ్ బాస్ సీజన్ 7 జూలై నుంచి స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్వాహకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube