రామచంద్రభారతి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత..!

Ramachandra Bharati's Bail Cancellation Petition Dismissed..!

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Ramachandra Bharati's Bail Cancellation Petition Dismissed..!-TeluguStop.com

ఈ క్రమంలో రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది.అయితే ఈ కేసులో ప్రస్తుతం రామచంద్రభారతి బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

Video : Ramachandra Bharati's Bail Cancellation Petition Dismissed! #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube