రామ్ హీరోయిన్ ప్రైవేట్ సాంగ్.. హాట్ లుక్ తో అదుర్స్..!

నేల టికెట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మోడల్ మాళవిక శర్మ మొదటి సినిమానే మాస్ మహరాజ్ రవితేజతో నటించే ఛాన్స్ అందుకున్నా ఎందుకో ఆ సినిమా వర్క్ అవుట్ అవలేదు.ఆ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో కూడా అమ్మడు నటించింది.

 Ram Heroine Malavika Sharma Private Song Rainy Look ,  Baarishonmein ,  Malavika-TeluguStop.com

ఆ మూవీ హిట్టైనా కూడా మాళవికకు పెద్దగా అవకాశాలు రాలేదు.మొదటి రెండు సినిమాల్లో క్యూట్ లుక్స్ తో అలరించిన మాళవిక తనకు వచ్చిన ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.

సినిమాలు చేసినా చేయకపోయినా సరే అమ్మడు తన హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.అయితే లేటెస్ట్ గా మాళవిక ఓ ప్రైవేట్ సాంగ్ చేస్తుంది.

వర్షంలో వచ్చే ఈ సాంగ్ లోని ఒక ఫోటోని షేర్ చేసి ఆడియెన్స్ ని అలరిస్తుంది మాళవిక శర్మ.బారిషోన్ మై అంటూ రాబోతున్న ఈ ప్రైవేట్ సాంగ్ తో మరోసారి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని వస్తుంది మాళవిక శర్మ.

చేసిన రెండు సినిమాలు మిశ్రమ ఫలితాలు అందుకోగా తెలుగులో అమ్మడికి ఛాన్సులు లేకుండాపోయాయి.అయితే మంచి ఛాన్స్ వస్తే గ్లామర్ షో కూడా చేసి ఈసారి ఖచ్చితంగా మెప్పిస్తానని అంటుంది మాళవిక శర్మ.

అంతేకాదు లేటెస్ట్ గా ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.కాఫీ విత్ కాదల్ అనే సినిమాతో మాళవిక శర్మ తమిళ పరిశ్రమకు పరిచయం కాబోతుంది.

మరి కోలీవుడ్ లో అయినా మాళవికకు కాలం కలిసివస్తుందేమో చూడాలి.

Telugu Baarishonmein, Malavika Hot, Malavika Sharma, Malavika, Ram, Tollywood-Mo

తెలుగులో ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్తుంటారు.అయితే మాళవికకు ఓ ఐడెంటిటీ వచ్చినా సరే ఎందుకో ఆమెకు తెలుగులో అవకాశాలు రావట్లేదు.మరి ఆమె టాలెంట్ గుర్తించి ఎవరైనా మరో ఛాన్స్ ఇస్తే బెటర్ అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube