మియా మాల్కోవాలో నాకు అవంటే ఇష్టం.. బోల్డ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాంగోపాల్ వర్మ చేసే చేష్టలు మాటలు మాత్రమే కాకుండా ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా బోల్డ్ గానే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 Ram Gopal Varma Talking About Mia Malkova Ram Gopal Varma, Tollywood, Mia Malkov-TeluguStop.com

తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ ఎక్కువగా బోల్డ్ కంటెంట్ తోనే వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జీవి ప్రవర్తన చూస్తుంటే రోజురోజుకి దిగజారిపోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాంగోపాల్ వర్మ ఎటువంటి సినిమాలు తీసినా కూడా నెటిజన్స్ వాటిని తప్పుపడుతున్నారు.

ఫ్యామిలీతో కలిసి రాంగోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలను చూసి చాలా కాలం అయింది అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బోల్డ్ గా ట్వీట్లు చేయడంతో పాటు ఇంటర్వ్యూలో కూడా అంతే బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు రాంగోపాల్ వర్మ.

ఎవరు ఏమన్నా సరే తన మాట తీరు ప్రవర్తన మార్చుకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా బోల్డ్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు.ఇక చాలామంది అమ్మాయిలు రాంగోపాల్ వర్మ అని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

ఇక అలాంటి వారు తెలుగులో చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు.ఇక తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాంగోపాల్ వర్మ అషురెడ్డి తో ప్రవర్తించిన తీరు అరాచకం అని చెప్పవచ్చు.

Telugu Ashu Reddy, Gst, Mia Malkova, Ram Gopal Varma, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా పాల్గొన్న రాంగోపాల్ వర్మ కు మియా మాల్కోవాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.మియా మాల్కోవా ఒక శృంగార తార అన్న విషయం మనందరికీ తెలిసిందే.కాగా రాంగోపాల్ వర్మ, మియా మాల్కోవా తో కలిసి జీఎస్టీ అని ఒక సినిమాను తీసిన సంగతి తెలిసిందే.సినిమా తీసే సమయంలో ఆమెతో శృంగారంలో పాల్గొన్నారా అని సదరు యాంకర్ ప్రశ్నించగా.

ఆ విషయంపై స్పందించిన రాంగోపాల్ వర్మ నిర్మహమాటంగా మాట్లాడుతూ.ఆమెతో శృంగారం చేయలేదు.

ఆమె బాడీ మొత్తం వదులుగా మారిపోయింది.ఆమెతో ఎలా శృంగారం చేస్తా అని తెలిపాడు.

కానీ ఆమె శరీరంలో తనకు అన్నీ నచ్చుతాయని ఆమె ముఖం ఆమె ఆటిట్యూడ్ ఆమె మాట్లాడే విధానం అన్ని నచ్చుతాయి అని చెప్పుకొచ్చాడు.అలాగే సినిమా చేసేటప్పుడు ఆమె ఎలా చేసింది అని చూసానే తప్ప ఆమె బాడీ గాని మరి ఇంకేదైనా కానీ చూడలేదని చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube