రామ్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమాలను మర్చిపోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ పోతినేని( Ram Pothineni ).

ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ బిజీగా కొనసాగుతున్నాడు.

ఇక ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఒక మాస్ సినిమా చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి రామ్ మాస్ ఇమేజ్ ని ఎందుకు కోరుకుంటున్నాడు అనే ప్రశ్నలైతే ప్రస్తుతం ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి.నిజానికి రామ్ చాక్లెట్ భాయ్ గా ప్లే బాయ్ గా మంచి పాత్రలను చేస్తూ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.అయినప్పటికీ తను కూడా పాన్ ఇండియా సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిజానికి రామ్ ను స్టార్ హీరోగా చేసిన సినిమాలు మాత్రం దేవదాసు, రెడీ, కందిరీగ సినిమాలనే చెప్పాలి.

Advertisement

మరి ఈ మూడు సినిమాలు కూడా క్లాస్ టచ్ తో వచ్చిన సినిమాలే కావడం విశేషం.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇస్మార్ట్ శంకర్ ( iSmart Shankar )సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు.అయినప్పటికీ ఆ తర్వాత చేసిన వారియర్, రెడ్ లాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి.మరి ఆయన మరొకసారి క్లాస్ సినిమా చేసి ప్రేక్షకులను అలరిస్తే బాగుంటుంది.

కానీ మరోసారి మాస్ జపం చేస్తున్నాడు.దీనివల్ల బొక్క బోర్లా పడతాడా లేదా సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) సినిమా మీద ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన ఆయన మాత్రం మరోసారి భారీ సక్సెస్ ను సాధించడం పక్క అనే విషయలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు