సుకుమార్ శిష్యుడుతో చెర్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్.. ఎన్టీఆర్ ను వదిలేసినట్టేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ RC16 సినిమా గురించి ఇప్పుడు అంతా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే రామ్ చరణ్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

 Ram Charan Next Movie Director Fixed , Rc15 , Ram Charan , Director Shankar, go-TeluguStop.com

ఈ సినిమాతో ఇతడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాను వెంటనే సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

ప్రెజెంట్ చరణ్ RC15 చేస్తున్నాడు.అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీని కంటే ముందే గత కొన్ని రోజుల క్రితమే చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో RC16 సినిమాను ప్రకటించాడు.అయితే గత కొన్ని రోజుల క్రితం ఈ కాంబోలో చరణ్ RC16 రావడం లేదని పి ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

దీంతో అప్పటి నుండి చరణ్ నెక్స్ట్ చేయబోయే డైరెక్టర్ ఎవరో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే చరణ్ 16వ సినిమాను చరణ్ కెరీర్ లో క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించ బోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా వచ్చిన వార్తలను బట్టి చుస్తే సుకుమార్ తో కాదట చరణ్ సినిమా చేయబోయేది.ఆయన శిష్యుడితో అని ఇప్పుడు టాక్ వస్తుంది.

Telugu Buchi Babu Sana, Shankar, Ram Charan, Rc, Sukumar-Movie

చరణ్ RC16 సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా అని తెలుస్తుంది.మొన్నటి వరకు బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ నుండి పక్కకు వచ్చి చరణ్ ను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఈ కాంబోను సుకుమార్ నే సెట్ చేసి ఉండవచ్చు అనే ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

చూడాలి ఈయన కాంబోలో అయిన సినిమా ఉంటుందో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube