చరణ్ గేమ్ చేంజర్.. అసలు ఆట మొదలుపెట్టలేదు..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ తో గేమ్ చేంజర్( Game Changer ) చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వట్లేదని మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

ఆమధ్య టైటిల్ పోస్టర్ కోసం ఏదో శంకర్ మ్యాజిక్ చేశాడు అంతే తప్ప చరణ్ కి సంబంధించిన టీజర్ ఏది వదల్లేదు.

Ram Charan Game Changer Real Game Starts Soon Makers Big Plan , Ram Charan ,kia

అయితే గేమ్ చేంజర్ సినిమా విషయంలో మేకర్స్ మెగా ప్లాన్ లోనే ఉన్నారని తెలుస్తుంది.అసలు ఆట ఇప్పుడే మొదలు పెట్టకూడదని అనుకుంటున్నారట.సినిమా రిలీజ్ టైం లో మాత్రం ప్రమోషన్స్ బీభత్సంగా ఉంటాయని అంటున్నారు.

Advertisement
Ram Charan Game Changer Real Game Starts Soon Makers Big Plan , Ram Charan ,Kia

చరణ్ సినిమా ప్రమోషన్స్ ఈసారి భారీ రేంజ్ లో ఉంటాయని టాక్.దిల్ రాజు( Dil Raju ) అందుకోసం ప్రత్యేకమైన ప్లాన్ ఏర్పాటు చేశాడని అంటున్నారు.

మొత్తానికి చరణ్ ఫ్యాన్స్ ని అప్పటిదాకా వెయిట్ చేయించేలా ఉన్నారు దర్శక నిర్మాతలు.రాం చరణ్ ఈ సినిమాతో చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని టాక్.

Advertisement

తాజా వార్తలు