మరీ ఇంత స్లో ఏంటండీ బాబు.. రామ్‌, బోయపాటి సినిమాపై ట్రోల్స్‌

రామ్‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇప్పటి వరకు ప్రకటించక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వం లో వచ్చిన గత చిత్రం అఖండ ఏ రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

రామ్ ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్ ను దక్కించుకోవడం లో విఫలం అవుతూనే ఉన్నాడు.

హీరో గా రామ్( Ram Pothineni ) కు ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు.హీరో గా రామ్‌ ను బోయపాటి మాస్ మసాలా ఎమోషన్స్ తో చూపించబోతున్నాడు అంటూ అంతా చాలా నమ్మకంతో ఉన్నారు.సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

Advertisement

ఆ విడుదల తేదీ దగ్గరకు వస్తుంది.అయినా కూడా ఇప్పటి వరకు రామ్‌ తన తదుపరి సినిమా యొక్క షూటింగ్‌ ను ముగించలేదు.

అలాగే సినిమా యొక్క టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించలేదు.

దాంతో ఎప్పటి వరకు సినిమా ను పూర్తి చేస్తారు మరియు సినిమా యొక్క టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారు అంటూ యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా రామ్‌ ఫ్యాన్స్( Ram Fans ) ను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.ఆకట్టుకునే కథ మరియు కథనం తో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

అంతే కాకుండా రామ్‌ మరియు బోయపాటి కాంబో సినిమా( Ram Boyapati Movie ) వంద కోట్ల వసూళ్లు రాబట్టబోతుందని.పాన్ ఇండియా రేంజ్ లో కుమ్మేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

కానీ మరీ స్లోగా సినిమా షూట్ సాగుతుందని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement