రాకేశ్ మాస్టర్( Rakesh Master ) మరణించి చాలా రోజులు అవుతున్నా ఆయనతో పని చేసిన వాళ్లను మాత్రం రాకేశ్ మాస్టర్ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.రాకేశ్ మాస్టర్ బ్రతికున్న సమయంలో యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరో రాజేంద్ర ప్రసాద్ కు( Rajendra Prasad ) రాకేశ్ మాస్టర్ డూప్ గా చేశారట.ఒక ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ ఈ విషయాలను వెల్లడించారు.
బ్యాక్ పల్టీలు వేయాల్సిన సీన్ కోసం నేను పని చేశానని రాకేష్ మాస్టర్ అన్నారు.టోపీ రాజా స్వీటీ రోజా( Topi Raja Sweety Roja Movie ) సినిమా కోసం నేను డూప్ గా చేశానని రాజేంద్ర ప్రసాద్ నాకు 100 రూపాయలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
నేను మర్యాద ఇస్తే మర్యాద ఇస్తానని రాకేష్ మాస్టర్ తెలిపారు.నేను సినిమా రిలీజ్ కాకముందే డ్యాన్స్ చేసి చూపించేవాడినని ఆయన కామెంట్లు చేశారు.రిక్షావోడు సినిమా డ్యాన్స్ ల ద్వారా ముక్కురాజు మాస్టర్ ను కలిసే ఛాన్స్ దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.

1995లో హైదరాబాద్ కు వచ్చానని రాకేష్ మాస్టర్ కామెంట్లు చేశారు.హైదరాబాద్ లో నాంపల్లిలో దిగానని మొత్తం 14 మంది వచ్చామని ఆయన అన్నారు.ఆ 14 మంది నాతో ఉండటానికి వచ్చారని రాకేష్ మాస్టర్ అన్నారు.
అందరూ నన్ను ఎర్ర బస్సు అని అనుకునేవారని ఆయన కామెంట్లు చేశారు.రాకేష్ మాస్టర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాకేష్ మాస్టర్ కు ఇండస్ట్రీలో తగిన గుర్తింపు రాలేదని గుర్తింపు వచ్చి ఉంటే మాత్రం రాకేష్ మాస్టర్ మరో స్టేజ్ లో ఉండేవారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాకేష్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖ కొరియోగ్రాఫర్లు రాకేష్ మాస్టర్ కుటుంబానికి అండగా నిలవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.







