రోబో సినిమాలో ఆ ఒక్క లైన్ మార్చింటే కథ మరోలా ఉండేది.. అదేంటంటే?

సినిమా ప్రపంచం గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తేనే సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

 Rajnikanth Robo Movie With A Different Twist Details, Robot Movie,s Shankar,rajinikanth , Aishwarya Rai,chitti, Rajnikanth Robo Movie , Robo Movie Twist, Sana Robo, Chitti Robo, Robo 2, Robo Movie-TeluguStop.com

ఒక సినిమా చేయాలి అంటే దానికి ఒక కథ కావాలి.కథకు తగ్గట్టు పాత్రలు కావాలి.పాత్రకు తగ్గట్టు నటీనటులు కావాలి.అలా ఒక్క సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్న దానిని పెద్దగా చూడాలి.

నిజానికి సినిమా తీయడం అంత సులువు కాదు.దర్శకుడు కథను తెరపై చూపించాలి అంటే కేవలం తనకు నచ్చినట్లు కాకుండానే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చినట్లుగా సినిమాను రూపొందించాలి.

 Rajnikanth Robo Movie With A Different Twist Details, Robot Movie,S Shankar,Rajinikanth , Aishwarya Rai,chitti, Rajnikanth Robo Movie , Robo Movie Twist, Sana Robo, Chitti Robo, Robo 2, Robo Movie-రోబో సినిమాలో ఆ ఒక్క లైన్ మార్చింటే కథ మరోలా ఉండేది.. అదేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడే కథకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.నిజానికి కొందరు డైరెక్టర్లు ప్రేక్షకులను అస్సలు దృష్టిలో పెట్టుకోకుండా సినిమాను చూపించాలి అని అనుకుంటారు.

అలా చూపించడం వల్లే కొందరు డైరెక్టర్లు తమ సినిమా విషయంలో ఫెయిల్ అయ్యారు.కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ సినిమా విషయంలో ప్రతిదీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మరి సినిమాను తీస్తారు.

కథ విషయంలో కొన్ని కొన్ని లాజిక్కులను కూడా జోడించి ప్రేక్షకులను ఆలోచనలో పడేలా చేస్తుంటారు.

కొన్ని కొన్ని సార్లు చిన్న లాజిక్ తోనే సినిమాను సాగదీస్తారు.

అంటే ఆ లాజిక్ చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది.నిజానికి ఆ లాజిక్ ముందే చూపిస్తే సినిమాలో కొత్తదనం అనేది, ట్విస్ట్ అనేది ఉండదు.

సినిమా అంటేనే ట్విస్టులతో కూడినది.అలాంటిది ట్విస్టులు ముందే పెట్టేస్తే ప్రేక్షకులకు సినిమా చూడటం ఆసక్తిగా అనిపించదు.

కాబట్టి ట్విస్టులతో కూడిన లాజిక్కులను చివర్లో చూపించే ప్రయత్నం చేస్తారు.కొన్ని కొన్ని సమయాలలో కొన్ని స్టోరీ లైన్లను మార్చడం వల్ల కూడా సినిమా ఎటువంటి ట్విస్టులు లేకుండా సాఫీగా సాగుతుంది.దానివల్ల సినిమా చూసిన ఫీలింగ్ ఉండదు.అలా చాలా సినిమాలు అలాగే ఉంటాయి.ఉదాహరణకు రోబో సినిమా గురించి అందరికీ తెలిసిందే.

డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రోబో.

ఈ సినిమా 2010 అక్టోబరు 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ జంటగా నటించారు.

ఇక ఈ సినిమా అప్పట్లో భారీ వసూలుతో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కగా ఎందుకో సీక్వెల్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ సినిమాలో చిట్టి సన ను కోరుకుంటాడు.కానీ సన వసీ ని ఇష్టపడుతుంది.దాంతో చిట్టి సనాను దక్కించుకోవడం కోసం వసీ కి ఎన్నో నష్టాలు తెచ్చి పెడతాడు.దీంతో వసీ కి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి.నిజానికి వసీ చిట్టిని తయారు చేసినట్లు సన రోబోను కూడా తయారు చేస్తే సరిపోయేది.

ఒకవేళ సన రోబోని తయారు చేస్తే మాత్రం అప్పుడు చిట్టి సనా రోబో తో సంతోషంగా ఉండేవాడు.

ఇంత పెద్ద గొడవలు కాకపోయేవి.కానీ అలా చూపిస్తే సినిమాలో ట్విస్ట్ ఉండదు కాబట్టి దర్శకుడు ఈ విధంగా చూపించి మంచి హిట్ సొంతం చేసుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube