అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా యువకుడు అవనీష్ రావు ఎంపిక

రాజన్న సిరిసిల్ల జిల్లా: దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ , ట్రై సిరీస్‌లకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యారు.అరవెల్లి అవనీష్ రావు స్వగ్రామం ముస్తాబాద్ మండలంలోని పోత్గల్.

 Rajanna Sirisilla Awanish Rao Selected For The Under-19 Cricket World Cup, Rajan-TeluguStop.com


చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube