రైల్వే జోన్‎కు తెలంగాణకు సంబంధం లేదు: సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

విశాఖ రైల్వే జోన్ అంశాన్ని వివాదాస్పదంగా మార్చారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైల్వే జోన్‎కు తెలంగాణకు సంబంధం లేదని తేల్చిచెప్పారు.

 Railway Zone Has Nothing To Do With Telangana: Somu Veerraju's Key Comments-TeluguStop.com

రైల్వే జోన్‎కు కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఇచ్చిందని.ఈ క్రమంలోనే డీపీఆర్ తయారైందని తెలిపారు.

రైల్వే జోన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమి ఇవ్వాల్సి ఉందన్న ఆయన, ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.విశాఖ రైల్వే జోన్‎ను కేంద్రమంత్రి త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

అనంతరం మేం రైల్వే జోన్ తెస్తుంటే తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube