నడిగడ్డపాలెం గ్రామంలో నందమూరి తారకరామారావు విగ్రహ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు నక్క.ఆనంద్ బాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,టిడిపి అధికార ప్రతినిధి పిల్లి.

 Raghavendra Rao, The Director  Unveiled The Nandamuri Tarakaramarao Statue Ragha-TeluguStop.com

మాణిక్యాలరావు దిండుపాలెం గ్రామం నుంచి నడిగడ్డపాలెం గ్రామం వరకు భారీ ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు నడిగడ్డపాలెం గ్రామంలో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాఘవేంద్రరావు రామారావు తో గొప్ప గొప్ప సినిమాలు తీసిన దానికన్నా ఈరోజు రామారావు విగ్రహ ఆవిష్కరణ చాలా గొప్పగా భావిస్తున్నానుమీ యొక్క ఆవేశానికి ఆనందానికి కారణం మి గుండెల్లో ఉన్న అన్నగారి పౌరుషంఎన్టీఆర్ సాక్షిగా చెబుతున్నాను ఈ వేదకు మీద ఉన్న నాయకులు సంవత్సరన్నర తర్వాత ఉన్నత పదవుల్లో ఉంటారు

ఎన్టీఆర్ విగ్రహం పూర్తి అయ్యి 3ఏళ్ళు అవుతున్న ఇప్పటికి అవిషకరించటం జరిగిందియాదృచ్చికంగా ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన రాఘవేంద్రరావు ఎన్టీఆర్ విగ్రహాన్ని అవిషకరించటం చాలా ఆనందంగా ఉంది బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్మొట్టమొదటి సారిగా పేదల కోసం సంక్షేమం ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్బడుగు బలహీన వర్గాలు అనేక మంది ఉన్నత పదవులు అధిరోహించారు అంటే ఆ ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందిఎన్టీఆర్ తరువాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశారుఅధికారం ఉన్న లేకపోయిన పేద ప్రజల కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం వైసీపీ పాలనలో ఆంద్రప్రదేశ్ తిరో గమనంగా పయనిస్తోందివైసీపీ పాలనలో రోడ్లు,ధరలు పెరగడంతో పేదవాడు బతకాలేని పరిస్థితి ఉందిరాబోయే రోజుల్లో కార్యకర్తలు అందరు కలిసి పార్టీ అధికారంలోకి తీసుకురావటానికి కృషి చేయాలని తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube