ఇప్పుడు విప్పనంటున్న రాధిక..

కెరీర్‌ ఆరంభంలో హీరోయిన్స్‌ ఎలాంటి పాత్రల్లో నటించేందుకు అయినా ఓకే అంటారు, ఎలా అయినా నటించేందుకు సిద్దం అంటారు, ఎప్పుడు అయినా నటిస్తాను అంటారు.

కాని హీరోయిన్‌గా కాస్త ఫేం వచ్చి తర్వాత పలు రకాల షరతులు పెడుతూ ఉంటారు.

హీరోయిన్స్‌ ఎక్కువగా నిర్మాతలను విసిగిస్తూ ఉంటారు అనే టాక్‌ ఇండస్ట్రీలో ఉంది.ఒక సినిమాను ఒప్పుకున్న తర్వాత వారు పలు రకాలుగా పేచీలు పెడుతూ ఉంటారు.

ఒప్పుకునే ముందు కూడా పలు కండీషన్స్‌ పెడతారు.తాజాగా రాధిక ఆప్టే కూడా అలాంటి కండీషన్స్‌ పెడుతోంది.

ఈమె కొన్నాళ్ల క్రితం ఎలాంటి పాత్రల్లో అయినా, ఎలా అయినా నటించేందుకు ఓకే చెప్పింది.ఒకానొక సినిమా కోసం ఈమె ఏకంగా న్యూడ్‌గానే నటించింది.

Advertisement

ఇప్పుడు ఈమెకు హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ వచ్చింది.ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సరసన ‘కబలి’ అనే చిత్రంలో నటిస్తోంది.

ఆ చిత్రంతో ఈమెకు భారీగా గుర్తింపు వచ్చింది.ఆ క్రేజ్‌తో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

అయితే ఈమె వద్దకు వస్తున్న నిర్మాతలకు పలు కండీషన్స్‌ పెట్టి మరి సినిమాను చేసేందుకు ఓకే చెప్తోంది.ముఖ్యంగా గ్లామర్‌ పాత్రలకు ఈమె నో చెబుతోంది.

గతంలో విప్పి చూపించిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం విప్పేందుకు సిగ్గు పడుతోంది.మళ్లీ ఆఫర్లు తగ్గినప్పుడు విప్పుతుందేమో చూడాలి.

Narayanamurthy : ‘ఇన్ఫోసిస్’ సుధానారాయణమూర్తి కొడుకు ఎవరు? ఎక్కడుంటాడు? ఏంచేస్తుంటాడో తెలుసా?
Advertisement